తిరుపతి ఆర్టీవో ఆఫీసు వద్ద వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు రోజుల నుండి తిరుపతి RTO కార్యాలయంలో సర్వర్లు పనిచేయడం లేదు. దీంతో లైసెన్సుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం, డ్రైవింగ్ రెన్వెల్ కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం నుంచి ఆర్టీవో ఆఫీసు వద్ద జనం పడిగాపులు కాస్తున్నారు. కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్లు, లైసైన్సుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది.
తిరుపతి RTO ఆఫీసులో పనిచేయని సర్వర్లు…వాహనదారుల పడిగాపులు
0
67
Latest Articles
ఓబెరాయ్ హోటల్‌కు టీటీడీ స్థలం కేటాయింపుపై భూమన ఆగ్రహం
తిరుపతి అలిపిరి జూపార్క్ రోడ్డులో ఓబెరాయ్ హోటల్ నిర్మాణానికి టీటీడీ స్థలం కేటాయించడంపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ స్థలాన్ని ప్రైవేట్ సంస్థకు కేటాయించడాన్ని...
- Advertisement -
- Advertisement -


