కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. మూసాపేట్ లోని ఎలక్ట్రానిక్ వాహనాల గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడి చుట్టుపక్కలా పొగ వ్యాపించింది. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.
ఎలక్ట్రానిక్ వాహనాల గోదాంలో మంటలు
0
76
Previous article
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


