వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని వారసుడి పొలిటికల్ ఎంట్రీపై స్పష్టత వచ్చింది. కొడాలి నాని రాజకీయ వారసుడిగా కొడాలి అర్జునరావును ప్రకటించారు. గుడివాడ వైసీపీ ‘సర్ (S.I.R) అవగాహన సదస్సులో మాజీ మంత్రి పేర్ని నాని ఈ విషయాన్ని తెలియజేశారు. తన తమ్ముడి కొడుకు అర్జునరావు రాజకీయ వారసుడని గతంలోనే చెప్పారు కొడాలి నాని. 2034 ఎన్నికల్లో కొడాలి అర్జునరావు పోటీ చేస్తాడని తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.
కొడాలి నాని రాజకీయ వారసుడిగా కొడాలి అర్జునరావు
0
84
Previous article
Latest Articles
మణిరత్నం.. ఈసారైనా.. మ్యాజిక్ చేసేనా..?
భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ఇప్పటి వరుకు మణిరత్నం ఎన్నో అద్భుత చిత్రాలు అందించారు.. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధించారు. అయితే.. ఈమధ్య కాలంలో ఈ సంచలన దర్శకుడు నుంచి...
- Advertisement -
- Advertisement -


