సంగారెడ్డి జిల్లా కోహీర్ (మం) పీచేర్యాగడి తండాలో డ్రగ్స్ పట్టుబడింది. రెండెకరాల ఫామ్‌హౌస్‌లో ఓ ముఠా డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. ఫామ్‌హౌస్‌పై దాడి చేసిన మహారాష్ట్ర పోలీసులు… 3 కిలోల మెఫెడ్రోన్, డ్రగ్స్ తయారీకి వాడే ముడిపదార్థాలను సీజ్ చేశారు. రూ.6.5 కోట్ల విలువైన డ్రగ్స్ తయారీ ముడిపదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారీ ముడిపదార్థాలను గ్యాంగ్ ముంబై నుంచి తీసుకువచ్చినట్టు గుర్తించారు. డ్రగ్స్ తయారీ చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి ముంబైకి తీసుకెళ్లారు పోలీసులు.
రెండెకరాల ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ తయారీ ముఠా గుట్టురట్టు
0
12
Next article
Latest Articles
వైసీపీ ఆందోళన నేపథ్యంలో అలిపిరి వద్ద పోలీసుల మోహరింపు
తిరుపతి నగరంలోని అలిపిరి–జూ పార్క్ బైపాస్ రోడ్డులో ఇటీవల అధికారులు తొలగించిన చిరు వ్యాపారుల దుకాణాల అంశం రాజకీయంగా వేడెక్కింది. దుకాణదారులకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలిపిరి వద్ద ధర్నాకు పిలుపునివ్వడంతో...
- Advertisement -
- Advertisement -


