జనసేన హౌజ్ మోషన్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఇవాళ నిర్వహించ తలపెట్టిన నవ నిర్మాణ సభకు అనుమతించాలంటూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది జనసేన పార్టీ. ఈ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికే పోలీసులు సభకు అనుమతి నిరాకరించారు. హైకోర్టుకు వెళ్లినా నిరాశే ఎదురవ్వడంతో సాయంత్రం పవన్ సభ లేనట్టేనని తెలుస్తోంది. జూబ్లిహిల్స్‌లోని తన నివాసం నుంచే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడనున్నారు.
జనసేన హౌజ్ మోషన్ పిటిషన్ తిరస్కరణ
0
50
Latest Articles
నమో చారిత్రాత్మక విజయాలు
బీజేపీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. 1987లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో...
- Advertisement -
- Advertisement -


