తమిళనాడు: తిరుచ్చి ఈస్ట్‌లో టీవీకే పార్టీ సమావేశమైంది. తాను ఎప్పుడూ తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యేనే అని అన్నారు విజయ్. తాను సీఎంను కాదని.. ప్రజా సేవకుడిని అని చెప్పారు. ప్రజలు తనను ఓ సోదరుడిగా ఆదరించారని.. ఈ ప్రభుత్వం నుంచి మంచిని మాత్రమే చూస్తారని తెలిపారు. 6 నెలలు సమయం ఇచ్చి విమర్శిస్తామన్నారు..6 రోజుల్లోనే తమపై విమర్శలు చేస్తున్నారని.. భవిష్యత్‌లో పూర్తి మెజారిటీ ఇవ్వాలని కోరారు. MGRతో తనను పోల్చవద్దన్న సీఎం విజయ్… భవిష్యత్‌లో కూడా టీవీకే, డీఎంకే మధ్య పోటీ ఉంటుందని స్పష్టం చేశారు.
6 నెలలు సమయం ఇచ్చారు.. 6 రోజుల్లోనే విమర్శలా? – సీఎం విజయ్
0
25
Next article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


