హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,580 రూపాయలు పెరిగి 1,57, 640 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,450 పెరిగి 1,44,500 రూపాయలకు చేరింది. అటు కేజీ సిల్వర్ ధర 5 వేలు పెరిగి 2,90,000 రూపాయలకు చేరింది. నిన్న భారీగా తగ్గిన బంగారం, సిల్వర్ ధరలు.. 24 గంటల్లోనే మార్పు చెంది భారీగా పెరిగాయి.
పెరిగిన బంగారం, వెండి ధరలు
0
87
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


