వైభవ్ సూర్యవంశీ ..ఈ 15 ఏళ్ల చిచ్చర పిడుగు.. ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున ఆడిన వైభవ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పై కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేశాడు. అతని అద్భుతమైన ఇన్నింగ్స్‌కి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కూడా ప్రశంసలు తెలిపారు. ఇక మ్యాచ్ తర్వాత SRH కో-ఓనర్ కావ్యా మారన్ ప్రత్యేకంగా వైభవ్‌ను కలిశారు. ఆమె అతని దగ్గరకు వెళ్లి హ్యాండ్‌షేక్ ఇచ్చి, అభినందనలు తెలిపారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వైభవ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రశంసించిన SRH యజమానురాలు కావ్య
0
7
Previous article
Next article
Latest Articles
ఫ్యూచర్ సిటీ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రులు
ప్రపంచానికే తలమానికంగా ఉండేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, .శ్రీధర్ బాబు తెలిపారు. గురువారం నాడు మంత్రులు ప్రతిష్టాత్మక ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి నిర్మాణంలో...
- Advertisement -
- Advertisement -


