37.2 C
Hyderabad
Wednesday, May 13, 2026
spot_img

మహిళ కానిస్టేబుల్‌ను పెళ్లి పేరుతో మోసం చేశాడన్న ఆరోపణలు.. ఎస్సైపై కేసు

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి( Kukatpally) లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన కలకలం రేపుతోంది. మహిళ కానిస్టేబుల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి మోసం చేశాడన్న ఆరోపణలతో కొల్లూరు ఎస్సై సురేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన అధికారులు, ఎస్సై సురేష్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ కేసు దర్యాప్తును బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి చేపట్టారు.

కేసు నమోదైన నేపథ్యంలో కూకట్‌పల్లి పోలీసులు ఎస్సై సురేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం.

ఈ ఘటన పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=vi9lokxsbYE

Latest Articles

అక్కినేని అభిమానులకు.. ఇక పండగే..

అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. షూటింగ్లో బిజీగా ఉన్నారు. క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. అఖిల్ సినిమా లెనిన్ పై క్లారిటీ వచ్చింది కానీ.. నాగార్జున,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్