వైజాగ్‌లో మిల్కీ బ్యూటీ సందడి

ప్రముఖ సినీనటి, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా విశాఖపట్నంలో సందడి చేసింది. బీచ్‌ రోడ్డులోని ఓ హోటల్‌లో ఫ్యాషన్‌ టూర్‌ పేరుతో ఫ్యాషన్‌ డిజైన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌డీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తమన్నా వేదికపై కొద్దిసేపు ర్యాంప్‌ వాక్‌ చేసి ప్రేక్షకులను అలరించారు. ఒకే వేదికపై నిర్వహించిన ఫ్యాషన్, సంగీతం, అందాల పోటీల ప్రదర్శన ఆహూతులను అలరించింది. ఫ్యాషన్, టెక్నాలజీ, వినోదాన్ని మిళితం చేసి బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ వైభవోపేతంగా జరిగింది. ఈ ఫ్యాషన్ టూర్ ఈ నెల 23న గౌహతిలో జరుగనుంది.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్