‘ది డెవిల్స్ చైర్’ నుంచి గ్లింప్స్ రిలీజ్

బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్ , సి.ఆర్.ఎస్ క్రియేషన్స్ బ్యానర్లపై కేకే చైతన్య, వెంకట్ దుగ్గిరెడ్డి, చంద్ర సుబ్బగారి నిర్మాతలుగా, గంగ సప్తశిఖర దర్శకత్వంలో రూపొందుతున్న హరర్ డ్రామా చిత్రం ‘ది డెవిల్స్ చైర్’. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి మనోజమా పాత్ర గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాత్రలో వెంకట్ దుగ్గిరెడ్డి నటించారు. ఫిబ్రవరి 21న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

Latest Articles

హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్