38.2 C
Hyderabad
Monday, May 4, 2026
spot_img

ఐటీ సోదాలపై స్పందించిన ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు

హైదరాబాద్‌లో నిన్నటి నుంచి ప్రముఖ తెలుగు నిర్మాతల ఇళ్ళు, కార్యాలయాల మీద ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. నిర్మాత దిల్‌ రాజుతోపాటు, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో కార్యాలయాలపై సోదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ దాడులపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. కేవలం నా ఒక్కడి మీదనే ఐటీ దాడులు జరగడం లేదని, ఇండస్ట్రీలో అందరిపై జరుగుతున్నాయని అన్నారు. కేవలం తమ సంస్థ మీద, తన మీద మాత్రమే ఈ తనిఖీలు జరుగుతున్నట్టు మీడియాలో కథనాలు ప్రసారం చేయడం తగదన్నారు.
మరోవైపు గత రెండు రోజులు… నిర్మాత దిల్ రాజు, మైత్రి మూవీ మేరక్స్‌ సంస్థ యెర్నేని నవీన్, యలమంచిలి రవి శంకర్ ఇళ్ళు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు.

Latest Articles

బెంగాల్‌లో బీజేపీ పాగా.. దీదీ కోటకు బీటలు.. అందుకేనా?

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తృణమూల్ కాంగ్రెస్‌కు షాకిచ్చాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు మించి బీజేపీ అఖండ విజయం దిశగా దూసుకెళ్తోంది. 15 ఏళ్లుగా ఎదురులేకుండా బెంగాల్‌ను పాలించిన మమతా బెనర్జీకి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్