తెలంగాణలో ఎంఐఎం గూండారాజ్యం పెరిగిపోతోందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. అంబర్‌పేట ప్లై ఓవర్ సైన్‌బోర్డు ఉర్దూలో రాయలేదని ఆర్‌అండ్‌బీ అధికారులకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వార్నింగ్ ఇచ్చారని ఆరోపించారు. ఎంపీ బెదిరిస్తే సైన్‌బోర్డు మారుస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల కాళ్లను పట్టుకుంటుందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్‌ను తిట్టారని గుర్తు చేశారు.
తెలంగాణలో ఎంఐఎం గుండా రాజ్యం – రాజాసింగ్
0
284
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


