అల్లు అర్జున్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి హరీష్ రావు. సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఘటనకు అసలు కారకులు, రాష్ట్ర పాలకులే అన్నారు. బెనిఫిట్ ఫోలకు అనుమతి ఇచ్చింది ఎవరు అని నిలదీశారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరని ప్రశ్నించారు. చర్యలు తీసుకోవలసింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పైనే అన్నారు. ఏడాది పాలనలో రైతులను బలిగొన్నందుకు ఎవరిని అరెస్టు చేయాలని నిలదీశారు. అరెస్టు చేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి సోదరులను అరెస్టు చేయాలన్నారు హరీష్ రావు.
అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం – మాజీ మంత్రి హరీష్ రావు
0
207
- Tags
- allu arjun
- allu arjun arrest
- allu arjun arrest in sandhya theatre incident
- allu arjun arrest live
- allu arjun arrest live updates
- allu arjun arrest news
- allu arjun arrest updates
- allu arjun arrest video
- allu arjun arrested
- allu arjun arrested in hyderabad
- allu arjun arrested latest news
- allu arjun arrested news
- allu arjun latest news
- allu arjun news
- hero allu arjun arrest
- icon star allu arjun arrested
- pushpa 2 allu arjun
- pushpa allu arjun arrest
Latest Articles
జూన్ 2న తెలంగాణ జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం
జూన్ 2న తెలంగాణ జనసేన నేతలతో అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం
జనసేన నవ నిర్మాణ ప్రోగ్రాంలో పాల్గొననున్న అధినేత పవన్
రాష్ట్రంలో జనసేన బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్న పవన్
రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల...
- Advertisement -
- Advertisement -


