జగన్‌పై సీబీఐ విచారణ చేయించాలి – వై.ఎస్ షర్మిల

జగన్‌పై సీబీఐ విచారణ చేయించాలన్నారు ఏపీ పీసీసీ చీఫ్‌ వై.ఎస్ షర్మిల. గౌతమ్ అదానీ నుంచి 17 వందల 50 కోట్ల మేర ముడుపులు అందుకున్న వ్యవహారంలో.. మాజీ సీఎం జగన్‌పై సిట్టింగ్‌ జడ్జితోపాటు సీబీఐతోనూ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు షర్మిల. నాటి జగన్ ప్రభుత్వం చేసుకున్న అక్రమ ఒప్పందాల కారణంగా ప్రజలపై లక్షన్నర కోట్లమేర భారం పడుతుందని ఆరోపించారామె. అందుకే వాటిని తక్షణమే రద్దు చేయాలని లేఖలో కోరారు షర్మిల.

Latest Articles

కేంద్ర మంత్రుల పనితీరుపై ప్రధాని మోదీ అసంతృప్తి.. వారికి ఉద్వాసన తప్పదా?

కేంద్ర మంత్రుల పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి వర్గం పునర్వ్యవస్తీకరణలో భాగంగా 20-30 మంది మంత్రులను తప్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీరి స్థానంలో కొత్త...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్