కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ట్రంప్‌నకు లేఖ రాశారు. ట్రంప్ నాయకత్వంలో భారత్, అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు ఆయన విజన్‌లో భవిష్యత్తు ఉంటుందని నమ్మారన్నారు. మరోవైపు కమలా హారిస్‌కు రాహుల్ గాంధీ లేఖ రాశారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఆమె చేసిన సేవలను ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటారని తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో ఆమె పోరాటం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిందన్నారు.
ట్రంప్, కమలా హారిస్‌కు రాహుల్ గాంధీ లేఖ
0
163
Previous article
Next article
Latest Articles
నాని లైనప్ మారిందా..?
నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -
- Advertisement -


