జానీ మాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. మరికాసేపట్లో జైలు నుంచి విడుదల కానున్నారు జానీ మాస్టర్. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చంచల్ గూడ జైలు నుంచి విడుదల కానున్నారు జానీ మాస్టర్. 36 రోజులుగా చంచల్ గూడ జైల్లో ఉంటున్న జానీ మాస్టర్.. మరికాసేపట్లో జైలు నుంచి విడుదల కానున్నారు. లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులు దాడి కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారు. ఇది ఇలా ఉండగా..జానీ మాస్టర్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పైన అత్యాచారం కేసులో ఇరుక్కున్న జానీ మాస్టర్‌ను పుష్ప 2 నుంచి తొలగించినట్లు… చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు నిర్మాత నవీన్ అధికారిక ప్రకటన చేశారు. జానీ మాస్టర్ స్థానంలో కొత్త వ్యక్తిని తీసుకున్నామని వివరించారు.
జానీ మాస్టర్ కేసులో ట్విస్ట్
0
193
Previous article
Next article
Latest Articles
నీటి ట్యాంకర్ల యజమానుల సమ్మె విరమింపజేసిన ‘ హైడ్రా’
వాటర్ ట్యాంకర్ల సమ్మె విరమణ హర్షణీయం
సమస్య పరిష్కరించినందుకు హైడ్రాకు అభినందనలు
హైడ్రా కమిషనర్ ను కలసి కృతజ్ఞతలు తెలిపిన హాస్టళ్ల నిర్వాహకులు హైదరాబాద్‌లో నీటి ట్యాంకర్ల యజమానులు...
- Advertisement -
- Advertisement -


