సీఎం రేవంత్‌పై మెగాస్టార్ కోడలు ఉపాసన ఆసక్తికర పోస్ట్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి.. ఉపాసన ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఈ పోస్టులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని పొగుడుతూ రాసుకొచ్చారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు తన తండ్రి చేసిన కృషిని, ఆర్చరీకి ఆయన ఇచ్చిన మద్దతును గుర్తిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సత్కరించటం పట్ల ఉపాసన కృతజ్ఞతలు తెలిపారు. అయితే.. తన సోషల్ మీడియా వేదికగా ఉపాసన పలు ఫొటోలు కూడా పంచుకున్నారు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.

ఉపాసన కొణిదెల.. సీఎం రేవంత్ రెడ్డిపై పొగడ్తల వర్షం కురిపించారు. సీఎం రేవంత్ రెడ్డి తమ మనుసులు గెలుచుకున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తెలంగాణ వారసత్వం, సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేందుకు చేసిన కృషితో పాటు.. భారత్‌లో ఆర్చరీ క్రీడకు తిరుగులేని మద్దతును అందించినందుకు తన నాన్న అనిల్ కామినేనిని సత్కరించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు.. లవ్ యూ డాడ్.. అంటూ ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు. కాగా.. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

Latest Articles

నాని లైనప్ మారిందా..?

నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్