శ్రీకాళహస్తి ఆలయంలో మంగ్లీ చిందులు.. మండిపడుతున్న భక్తులు

Singer Mangli:  ప్రముఖ గాయని మంగ్లీ మరో వివాదంలో చిక్కుకుంది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి(Srikalahasti) ఆలయంలో మంగ్లీ ఓ పాటను వీడియో రూపంలో చిత్రీకరించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో వీడియో చిత్రీకరణకు అనుమతి లేదు. అయితే మంగ్లీకి ఎవరు అనుమతి ఇచ్చారని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.

ప్రతి ఏటా శివరాత్రి సందర్భంగా ఓ ప్రైవేట్ సాంగ్ ను మంగ్లీ(Singer Mangli) విడుదల చేస్తుంటుంది. అలాగే ఈ ఏడాది శ్రీకాళహస్తీశ్వరాలయంలో ‘భం భం భోలే’ పాటను చిత్రీకరించి యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. కాలభైరవ స్వామి విగ్రహం వద్ద మంగ్లీ నృత్యం చేస్తున్న విజువల్స్ వీడియోలో ఉన్నాయి. ఆలయంలో షూటింగ్ జరిపేందుకు పర్మిషన్ లేదు కదా.. మంగ్లీకి అనుమతులు ఎలా లభించాయని భక్తులు ఆగ్రహం వ్యక్తచేస్తున్నారు.

Read Also:

 

Latest Articles

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

         ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా  తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్‌ చేసి దాడికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్