ఇవాళ్టి నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు ఉత్సవ్ కార్యక్రమం జరగనుంది. ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి విజయ రహత్కర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్ షాప్ జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డితో పాటు తదితరులు పాల్గొననున్నారు. మరికొందరు బీజేపీ నేతలు కూడా పాల్గొననున్నారని తెలుస్తోంది.
తెలంగాణలో నేడు బీజేపీ సభ్యత్వ నమోదుపై వర్క్‌షాప్
0
176
Previous article
Latest Articles
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని అరెస్టు చేసిన కొచ్చి పోలీసులు
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని కొచ్చి పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. 24 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ప్రధాన నిందితుడు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అల్లంరాజు...
- Advertisement -
- Advertisement -


