వయనాడ్ బాధితులకు ప్రముఖుల విరాళాలు

కేరళ రాష్ట్రం వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన వందల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల సంఖ్య 356కి చేరగా.. ఇంకా చాలా మందికిపైగా ఆచూకీ లభించలేదు. మరో వైపు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో వయనాడ్ బాధితులకు మేమున్నాం అంటూ పలువురు ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు.

ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ తమ ప్రభుత్వం తరఫున 5కోట్ల రూపాయలు విరాళం ప్రకటించగా.. తమిళ, కేరళ నటులు కోట్లల్లో విరాళాలు ఇచ్చారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి, రాంచరణ్ కలిపి కోటి రూపాయలు సాయం చేయగా, అల్లు అర్జున్ 25 లక్షలు రూపాయలు సీఎం సహాయనిధికి అందజేస్తున్నట్లు ఎక్స్‌లో ప్రకటించారు. వీరితోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు కంపెనీలు తమకు తోచిన సాయం చేస్తూ ఉదారతను చాటుకుంటున్నాయి.

Latest Articles

ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్