మాజీ మంత్రి హరీష్ రావుకు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సవాల్ విసిరారు. కొండారెడ్డిపల్లిలో బిజెపికి మెజారిటీ వచ్చిందని అసత్య ఆరోపణలను నిజం చేస్తే, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించకపోతే రాజకీయాల నుండి తప్పుకుంటావా అంటూ సవాల్ విసిరారు ఎమ్మెల్యే వంశీకృష. సీఎం రేవంత్ రెడ్డి తన స్వశక్తితో జడ్పిటిసి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా, నేడు ముఖ్య మంత్రిగా పనిచేస్తున్నారని తెలిపారు. హరీష్ రావు మాదిరిగా మామ చాటున రాజకీయ నాయకునిగా ఎదగలేదని ఎద్దేవా చేశారు. హరీష్ రావు సొంత జిల్లా సిద్దిపేటలో బిజెపి ఎందుకు విజయం సాధించిందని ప్రశ్నించారు.
మాజీ మంత్రి హరీష్‌రావుకు ఎమ్మెల్యే వంశీకృష్ణ సవాల్
0
245
Previous article
Next article
Latest Articles
పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు
తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌లో సమావేశమైన ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందేనని...
- Advertisement -
- Advertisement -


