పాలమూరు రేవంత్ రెడ్డి అడ్డా కాదు. కేసీఆర్ అడ్డా అంటూ బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ అన్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నవీన్ కుమార్ తన విజయానికి కారకులైన MPTC, ZPTCలకు ధన్యవాదాలు చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నాకు విజయం వరించిం దని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన మహాబూబ్ నగర్ నుంచి తనను గెలిపిం చారని అన్నారు. ఆరు గ్యారెంటీల అమలు సరిగ్గా లేదు అని కాంగ్రెస్‌ను గెలిపించకుండా తన గెలిపించా రని చెప్పారు.
ఎమ్మెల్సీగా నవీన్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం
0
277
Previous article
Next article
Latest Articles
సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి
విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -
- Advertisement -


