33.3 C
Hyderabad
Sunday, March 1, 2026
spot_img

తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన మాజీ సీఎం కేసీఆర్

  1999కి ముందు తెలంగాణలో దారుణమైన పరిస్థితులు ఉండేవని బీఆర్ఎస్ ధినేత కేసీఆర్ అన్నారు. కరువు, వలసలు, ఆత్మహత్యలు, ఆకలిచావులు తాండవించేవని తెలిపారు. తెలంగాణ అనుభవించిన బాధ ఊహించుకుంటే ఇప్పుడు కూడా దుఃఖం వచ్చేదని అన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన తెలం గాణ దశాబ్ధి ఉత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా ప్రసంగించారు. యావత్‌ తెలంగాణ వరుస కరువులకు, వలసలకు, కరెంటు కోతలకు, ఆత్మహత్యలకు, చేనేత కార్మికుల ఆకలిచావులకు నెలవుగా ఉండేదని చెప్పారు. తాను కూడా అధికార పదవుల్లో ఉన్నానని తెలిపారు. ఆ రోజుల్లో సాటి మిత్రులతో కలిసి తమ దుఃఖాన్ని పంచుకునే వాళ్లం అని గుర్తుచేశారు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ అంశాన్ని ఎత్తుకున్నారని విమర్శించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్