మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కు మార్ రెడ్డి విజయం సాధించారు. 108 ఓట్ల ఆధిక్యంతో నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు. బిఆర్ఎస్ సిట్టింగ్ స్థానంగా ఉన్న మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న కసి రెడ్డి నారాయణ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో చేరి కల్వకుర్తి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దాంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మన్నె జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్ పోటీ చేశారు.
ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం
0
305
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


