Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

పిన్నైల్లి పైశాచికత్వం పేరుతో పుస్తకం విడుదల చేసిన టీడీపీ

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలపై టీడీపీ పుస్తకం విడుదల చేసింది. పిన్నెల్లి పైశాచి కత్వం పేరుతో పుస్తకాన్ని రిలీజ్ చేశారు ఆపార్టీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ మారణహోమం సృష్టించిందని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఫ్యాక్నిజం నామరూపాల్లేకుండా పోయిందని  వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈవీఎంలు కూడా ధ్వంసం చేసే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.  పిన్నెల్లి రామకృ ష్ణారెడ్డి అరాచకాలతో మాచర్ల ప్రజలు విసిగి పోయారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పిన్నెల్లిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్