జూన్ 11లోపు రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని MRPS అధ్యక్షుడు మందకృష్ణ డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి సర్కార్ ఓట్లకోసమే అణగారిన వర్గాలను నమ్మించిందన్నారు. ఆరు నెలలైనా కాంగ్రెస్ సర్కార్ రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. కులగణన చేపట్టి బీసీలకు 50శాతం రిజర్వే షన్లు అమలు చేయాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. ఎస్సి, ఎస్టీ బీసీ జనాభా 80శాతం దాటింద న్నారు. కులగనణ పేరుతో కామారెడ్డిలో డిక్ల రేషన్ చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆర్డర్ ద్వారా రిజర్వే షన్ అమలు చేయడానికి అవకాశం ఉందని చెప్పారు. జూన్ 11వ తేదీ లోపు లెక్క తెల్చకపోతే యుద్ధం ప్రారంభిస్తామని మండకృష్ణ హెచ్చరించారు.
కులగణన చేపట్టి బీసీలకు 50శాతం రిజర్వేషన్లు
0
206
Previous article
Next article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


