ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి, భట్టి

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాసేపట్లో ఢిల్లీ చేరుకుంటారు. ప్రస్తుతం రేవంత్‌ రెడ్డి కేరళలో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. భట్టి కూడా పంజాబ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్తున్నారు. అక్కడి నుంచి ఇద్దరూ ఢిల్లీ చేరుకుంటారు. ఇవాళ కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీతో భేటీ అవుతారు. జూన్‌ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న వేడుకలకు సోనియాగాంధీని ఆహ్వానించనున్నారు. తెలంగాణ అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహిం చాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఇప్పటికే ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

Latest Articles

కేరళ మాజీ సీఎం విజయన్‌ ఇంట్లో ఈడీ రైడ్స్‌

కేరళ రాజకీయాల్లో ఈడీ రైడ్స్‌తో భారీ ప్రకంపనలు సృష్టించింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ అవినీతి కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేరళవ్యాప్తంగా ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మాజీ సీఎం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్