తిరుపతి వైసీపీ అభ్యర్థి కరుణాకర్‌రెడ్డిపై ఆరని శ్రీనివాస్ ఫైర్

తిరుపతి వైసీపీ అభ్యర్థి కరుణాకర్‌రెడ్డిపై కూటమి అభ్యర్థి ఆరని శ్రీనివాస్‌ తీవ్ర విమర్శలు చేశారు. తాము గెలిచాక ఆయన అవినీతిపై విచారణ చేపడతామని హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో దొడ్డిదారిన గెలిచి, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. 2012లో చిరంజీవి బస చేసిన హోటల్ వద్ద రౌడీలతో హల్చల్ చేసిన ఘనత ఆయనదని దుయ్యబట్టారు. కరుణాకర్ రెడ్డి మాటలను ఈసారి తిరుపతి ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.

Latest Articles

తెలంగాణలో భారీ వర్షాలు…ప్రాజెక్టులకు జలకళ

ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో SRSP,కడెం, ఎల్లంపల్లి, జురాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండుకుండలా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్