కర్నూలు జిల్లా బనగానపల్లెలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల రాళ్లు, కర్రలతో తలపడ్డారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్లో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి ఎదురుపడ్డారు. ఈనేపథ్యంలోనే ఇరువ ర్గాల కార్యకర్తలు నినాదాలు చేసుకున్నారు. దీంతో గొడవ ప్రారంభమైంది. మార్కెట్లోనే ఒకరిపై దూషిం చుకుంటూ రాళ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాల య్యాయి. పోలీసుల రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను మార్కెట్ నుంచి బయటకు పంపించేశారు.
కర్నూలు జిల్లా బనగానపల్లెలో హీటెక్కిన రాజకీయం
0
215
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


