ఏపీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కడప జిల్లా వేములలో భారతి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రజలు ఆమెకు ఘన స్వాగతం పలుకుతున్నారు. సోదరుడు దినేశ్ రెడ్డితో కలిసి ఆమె ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొంటు న్నారు. వైఎస్ భారతి గత 8 రోజులుగా పులివెందు లలో పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న జగన్ తరపున ఆయన సతీమణి వైఎస్ భారతి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ జగన్ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులను వివరిస్తున్నారు.
కడప జిల్లా వేములలో వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం
0
246
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


