ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద పుష్ప త్రీ సినిమాను చూపించాడు ఓ పెద్దాయన. స్కూటీలో మద్యం బాటిల్స్‌ను నింపుకుని తెలంగాణ నుంచి పయనమై, కాలం కలసిరాక నందిగామ ఖాకీలకు చిక్కాడు. స్కూటీలో గుట్టు చప్పుడు మద్యం తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టిన ట్లు నందిగామ ఏసీపీ రవికిరణ్ తెలిపారు. వంద క్వార్టర్ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకుని వృద్దుడిపై కేసు నమోదు చేశారు.
మద్యం బాటిల్స్ తరలిస్తూ అడ్డంగా పోలీసులకు చిక్కిన వృద్దుడు
0
342
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


