భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మందలపల్లి SST చెక్ పోస్ట్ వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్స్ తనిఖీలు నిర్వహించారు. ఈనేపథ్యంలోనే వారికి 7లక్షల 33వేల ఐదు వందల రూపాయల నగదు పట్టుబడింది. సత్తుపల్లికి చెందిన నాగేశ్వరావు ఎటువంటి పత్రాలు లేకుండా నగదును కారులో తరలిస్తున్నారు. తనిఖీల్లో పట్టు బడిన నగదును అధికారులు సీజ్ చేశారు. సరైన ఆధారాలు చూపిస్తే నగదు విడుదల చేస్తామని.. అప్పటి వరకు స్థానిక దమ్మపేట స్టేషన్లోనే ఈ నగదును ఉంచుతామని వివరించారు అధికారులు.
మందలపల్లి చెక్పోస్ట్ వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్స్ తనిఖీలు
0
189
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


