దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హీట్ హెచ్చింది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు జరిగాయి. మే 7 న మూడో విడత పోలింగ్ కు దేశం సిద్ధమవుతోంది. తొలి రెండు విడతల పోలింగ్ వివరాలను ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసింది. . లోక్ సభ ఎన్నికల్లో ఏప్రిల్ 19 తొలి విడతలో దాదాపు 102 నియోజక వర్గాల్లో 66. 14 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, ఏప్రిల్ 26న రెండో విడతలో దాదాపు 88 నియోజకవర్గాల్లో 66.71 శాతం మంది ఓట్లు వేశారు. తొలివిడతలో ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో పురుషుల శాతం 66.22శాతం కాగా, 66.07 శాతం మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 31,32 శాతం ట్రాన్స్ జెండర్లు ఓట్లు వేశారు. రెండో విడత లో ఓటు వేసిన పురుషులు 66.99 శాతం కాగా, మహిళల శాతం 66.42 శాతం ఉన్నారు. ట్రాన్స్ జెండర్లలో 23.86 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
రెండు దశల పోలింగ్ లో పోలైన ఓట్ల శాతం
0
246
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


