శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. ఎయిర్పోర్టులో చొరబడిన చిరుతను బంధించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. చిరుత కోసం ప్రత్యేక బృందాలు 4 రోజులుగా శ్రమిస్తున్నాయి. బోన్ వరకు వచ్చిన చిరుత చిక్కకుండా వెళ్లిపోతుంది. చిరుతను బంధించేందుకు ఇప్పటికే 5 బోన్లు, 25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అన్ని ట్రాప్ కెమెరాల్లో చిరుత దృశ్యాలు చిక్కాయి. మేకను ఎరగా వేసినా… చిరుత బోనులోకి రావడం లేదు. ఒకే ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించారు.
ఎయిర్ పోర్ట్ లో ఎరకు చిక్కని చిరుత
0
159
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


