ఢిల్లీలోని స్కూల్స్‌కి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. మొత్తం 12 స్కూల్స్‌కు బాంబు పెట్టినట్టు అగంతకులు ఈ మెయిల్ చేశారు. స్కూల్స్ యాజమాన్యం పోలీసులకు సమాచారమిచ్చాయి. రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టారు.ఢిల్లీలోని మొత్తం 12 స్కూల్స్‌కు ఈ బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయి. మదర్ మేరీ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, సంస్కృతి స్కూల్‌కి బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయి. స్కూల్స్‌ను ఖాళీ చేయించి తనిఖీలు చేస్తున్నాయి బాంబ్ స్క్వాడ్స్. స్కూల్స్ నుంచి విద్యార్థులను తల్లిదండ్రులు తీసుకెళ్లారు. ఒకే ఐపీ నుంచి బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చినట్టు గుర్తించారు పోలీసులు.
ఢిల్లీలో పన్నెండు స్కూల్స్ కి బాంబు బెదిరింపులు
0
203
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


