ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. కొత్తపేట, రాజోలు నియోజక వర్గాల్లో ఆమె కాంగ్రెస్ అభ్యర్ధుల తరఫున ప్రచారం చేశారు. ఎవరికి, ఏ సమయంలో బుద్ధి చెప్పాలో ప్రజలకు తెలుసు నని రావులపాలెంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. మణిపూర్లో క్రైస్తవ మహిళలపై అకృత్యాలు జరిగితే జగన్ పెదవి విప్పలేదన్నారు. ప్రధాని మోడీ మనిషి జగన్ అనడానికి ఇదే పెద్ద నిదర్శనం అన్నారు. జగన్ రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉందో చూసుకోవా లని షర్మిల హితవు పలికారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పర్యటన
0
423
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


