వైసీపీ అధినేత, సీఎం జగన్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఏపీలో రెండోసారి వైసీపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు సీఎం జగన్. బస్సుయాత్రతో ప్రజల్లోకి వెళ్తున్న ఆయన రోడ్‌షోలు చేస్తూ.. ప్రతిక్షాలే టార్గెట్‌గా ప్రసంగిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఇవాళ సీఎం జగన్ టంగుటూరు, మైదుకూరు, కలికిరిలో పర్యటిస్తారు. కాసేపట్లో కొండేపి నియోజక వర్గంలోని టంగుటూరులో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు.
ఇవాళ మూడు నియోజవర్గాల్లో సీఎం జగన్ పర్యటన
0
599
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


