మహబూబాబాద్ జిల్లా ఆర్టీసీ బస్సులో సీటు కోసం కొట్టుకున్న మహాలక్ష్మి లను చూసాం. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ . భార్యల సీటు కోసం భర్తలు కొట్టుకు న్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జరిగింది. తొర్రూరు నుంచి ఉప్పల్ చౌరాస్తా రోడ్డుకు బయల్దేరిన బస్సు లో పలువురు కర్చీఫ్ లు వేసి సీట్లు అపుకున్నారు. అయితే ఒకరు ఆపుకొన్న సీటులో మరొకరు కూర్చోవడంతో ఇద్దరు మహిళల మధ్య గొడవ మొదలైంది. అది కాస్తా వారి భర్తలు చెప్పులతో కొట్టుకునే వరకూ వెళ్లింది. కండక్టర్ ఫిర్యాదు తో పోలీసులు వారిని స్టేషన్ కు తరలించారు.
బస్సులో భార్యల సీటు కోసం భర్తల బాహాబాహీ
0
194
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


