నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు

నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు(TS Inter Results 2024) విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు విద్యాశాఖ అధికారులు ఇంటర్ మొదటి, రెండో సంవత్సర ఫలితాలు విడుదల చేస్తారు. ఇంటర్ ఫలితాలను అధికారిక వెబ్ సైట్లతో పాటు హెచ్.టి.తెలుగు https://tsbie.cgg.gov.in/ https://results.cgg.gov.in/ వెబ్ సైట్లలో సులభం గా చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ ఫస్టియర్(TS Inter First Year), సెకండియర్(TS Inter Second Year), ఒకేషనల్ ఫస్టియర్(TS Inter Vocational First Year), ఒకేషనల్ సెకండియర్ ఫలితాలను(TS Inter Vocational Second Year) సింగిల్ క్లిక్ తో క్షణాల వ్యవధిలో విద్యార్థులు తెలుసుకోవచ్చు. ఈ ఏడాది 9.80 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు.

 

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్