హైదరాబాద్ జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గణపతి కాంప్లెక్స్ లోని నాని కార్ కాన్సుల్టెంట్ షోరూమ్ లో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో 10 కార్లు మంటల్లో కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లో అగ్ని ప్రమాదం
0
228
Previous article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


