IPL 2024 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ లో మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో బెంగళూరు కచ్చితంగా గెలవాల్సి ఉంది. ఒకవేళ మ్యాచ్లో బెంగళూరు గెలవకపోతే ఇంటికి వెళ్లడం ఖాయం అవుతుంది. ఇక, పంజాబ్ కిమ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చండీగఢ్ లో జరుగుతోంది. ఇందులో కూడా రెండు జట్లు కచ్చితం గా గెలవాల్సి ఉంది. గుజరాత్ కంటే ఇప్పుడు పంజాబ్ బలంగా కనిపిస్తోంది. మరి ఎవరు గెలు స్తారో చూడాలి.
ఐపీఎల్లో నేడు రెండు మ్యాచ్లు
0
362
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


