ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులు జరిపిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌లోని భుజ్‌లో నిన్న అర్ధరాత్రి వీరిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల అనంతరం ముంబై నుంచి గుజరాత్ పారిపోయారని పోలీసులు అధికారులు వివరించారు. విచారణ కోసం వీరిని ముంబైకి తీసుకొస్తామని తెలిపారు.సల్మాన్ నివాసం గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. మోటారుసైకిల్‌పై వచ్చిన నిందితులు హెల్మెట్‌లు ధరించారు. పక్కా ప్రణాళికతో నాలుగు రౌండ్ల కాల్పులకు పాల్పడ్డారు.
సల్మాన్ ఖాన్ పై కాల్పులు …షూటర్లు అరెస్ట్
0
278
Previous article
Next article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


