37.2 C
Hyderabad
Tuesday, May 5, 2026
spot_img

కర్నూలు జిల్లా చిన్నటేకూరులో విషాదం

   కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న టేకూర్‌లో విషాదం నెలకొంది. ఉగాది ఉత్సవాల సందర్భంగా జరిగిన రథోత్స వంలో కరెంట్ తీగలు తగిలి 15 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. గాయాలపాలైన చిన్నారులను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి పరామర్శించారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అయితే చిన్నారులకు ప్రాణా పాయం లేదని వైద్యులు తెలిపారు.

Latest Articles

సొంత పార్టీలో కొందరు నేతల తీరుపై రాహుల్‌గాంధీ అసహనం

కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌ గాంధీ( Rahul Gandhi) తన సొంత పార్టీలో కొందరు నేతల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. టీఎంసీ ఓడిపోతే కొందరు సంతోషపడుతున్నారని ఆయన విమర్శించారు. అలాంటి వారు చిల్లర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్