చంద్రబాబుకు అవ్వాతాతల మీద ప్రేమే లేదని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే పులి నోట్లో తల పెట్టినట్లే అని చెప్పారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర పదకొండో రోజు ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీఎం జగన్ అక్కడ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం లో పాల్గొన్నారు. చంద్రబాబు ఏ ఒక్కరోజు కూడా మీ బిడ్డలాగా అవ్వాతాతల గురించి ఆలోచన చేయలే దని సీఎం జగన్ అన్నారు. జనాభా ప్రకారం అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీనేని అన్నారు. రూ.3 వేలు ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదన్న జగన్… నెలకు రూ.2వేల కోట్లు పెన్షన్లలకే ఇస్తున్నామని చెప్పారు. చంద్రబాబు మోసం చేసేందుకు ఎంతైనా ఇస్తానంటాడని విమర్శించారు.
పెన్షన్ లబ్ధిదారులతో సీఎం జగన్ ముఖాముఖి
0
282
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


