హైదరాబాద్ పాతబస్తీలో గన్ మిస్ ఫైర్ కలకలం రేపింది. దీంతో విధుల్లో ఉన్న ఆర్‌ఎస్‌ఐ బాలేశ్వర్ మృతి చెందారు. హుస్సేనియాలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కబూతర్ ఖానా, పోలీసు పికెట్ వద్ద TSSP ఆర్‌ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. 10వ బెటాలియన్‌లో పనిచేసే బాలేశ్వర్ సర్వీస్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలేశ్వర్ మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గన్ మిస్ ఫైర్ అయ్యిందా? లేక ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణం దర్యాప్తు చేస్తున్నారు. రెండు రౌండ్లు ఫైర్ జరిగినట్లు పోలీసులు చెప్పారు.
హైదరాబాద్ పాతబస్తీలో గన్ మిస్ ఫైర్ ఆర్‌ఎస్‌ఐ మృతి
0
284
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


