ఏపీలో వాలంటీర్ల రాజీనామా పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలుచోట్ల వాలంటీర్లు తమ ఉద్యోగానికి రాజీనామా చేయగా.. తాజాగా ఎన్టీఆర్ నందిగామ మండలం మాగల్లులో 26 మంది రీజైన్ చేశారు. ప్రతి పక్షాల ఆరోపణలకు విసుగు చెంది రాజీనామా చేసినట్టు తెలిపారు. గోనె సంచులు మోసేవారని విమర్శిం చిన చంద్రబాబు.. మళ్లీ అదే వాలంటీర్ల వ్యవస్థను ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. ఎవరితో మాట్లాడినా ఎన్నికల కోసమే అంటూ ఆరోపిస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. ఇన్ని రోజులు ప్రజలకు సేవ చేసినందుకు సంతోషంగా ఉందన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో వాలంటీర్ల రాజీనామా
0
213
Latest Articles
రాధా గాయత్రి మృతి కేసులో భర్త శ్రీచరణ్‌పైనే అనుమానాలు
విశాఖ యువతి రాధా గాయత్రి మృతి కేసులో భర్త శ్రీచరణ్‌పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. ఉత్తరాఖండ్ ముస్సోరీలోని హోమ్ స్టేలో ఈనెల 15న రాధా గాయత్రి అనుమానాస్పద స్థితిలో మృతి...
- Advertisement -
- Advertisement -


