పేర్ని నానిపై బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాశ్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పేర్ని నాని నోటి కొచ్చి నట్లు మాట్లాడుతు న్నారని… వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పక పోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చ రించారు. రాష్ట్రంలో ఐఏఎస్‌లను ఇండియన్ పొలిటికల్ సర్వీస్‌లుగా మార్చేసుకున్నారంటూ ధ్వజమె త్తారు. నాని మాటలు చూస్తుంటే అధికారులను నమ్ముకుని ఎన్నికల్లోకి పోవాలని అనుకుంటున్నట్లు తెలిసిపోతుందన్నారు. వైసీపీ నేతలు తమ ఓటమిని ముందే అంగీకరించినట్లు అర్థమవుతోం దన్నారు ప్రకాష్‌రెడ్డి .
పేర్ని నానిపై బీజేపీ నేత భాను ప్రకాశ్‌రెడ్డి ఫైర్
0
161
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


