బీఆర్ఎస్ నేత వేధింపులు తాళలేక చిట్ ఫండ్స్ మేనేజర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన హన్మకొండ జిల్లాలో కలకలం రేపింది. తన చావుకు బీఆర్ఎస్ నేతే కారణమంటూ సదరు బాధితుడు ఆవేదనతో చెప్పిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పరకాల సోమనాథ్ చిట్స్ మేనేజర్ దుమాల బాబురావు బలవన్మరణానికి పాల్పడ్డాడు. బీఆర్ఎస్ నేత నాగుర్ల వెంకటేశ్వర్లు వేధిం పులు భరించలేక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బాబురావు ఆడియోలో తెలిపారు. చిట్ ఫండ్స్ బాధితుల ఒత్తిడి, బీఆర్ఎస్ రైతు రుణ విమోచన మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వ ర్లు తన చావుకు కారణమంటూ లెటర్ రాయడంతో పాటు ఓ ఆడియోను కూడా బాబురావు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం బాబురావు ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
బీఆర్ఎస్ నేత వేధింపులు తాళలేక చిట్ ఫండ్స్ మేనేజర్ ఆత్మహత్యాయత్నం
0
358
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


