మాదాపూర్‌లోని క్యాపిటల్ పార్కులో బిగ్‌బాస్ కంటెస్టెంట్ల సందడి

మాదాపూర్‌లోని క్యాపిటల్ పార్కులో బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు సందడి చేశారు. ఎఫ్ కేఫ్ & బార్ లాంచ్ కార్యక్రమంలో బిగ్ బాస్ సన్నీ, అర్జున్, మెహబాబ్, అశ్వని, తనీష్, నవీన్, మహేష్, మరికొంతమంది సినీ తారలు పాల్గొన్నారు.

ఎఫ్ కేఫ్ & బార్ అత్యాధునిక థీమ్‌ను కలిగి ఉంది. ఇందులో కైనెటిక్ లైట్లు, అతిపెద్ద లాంజ్, విశాలమైన స్థలం ఉన్నాయి. హైదరాబాద్‌లో మొట్టమొదటి సారి వినూత్న కాన్సెప్ట్‌తో ఉంది. మంచి అనుభూతిలో మునిగిపోయేలా చేస్తుంది.

ఎఫ్ కేఫ్ & బార్ గ్రాండ్ లాంచ్‌తో కేఫ్ లైఫ్, బార్ ఎంటర్‌టైన్‌మెంట్ కొత్త తరుణానికి వేదికను ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషిస్తున్నామని నిర్వహకులు రవి కిరణ్ తెలిపారు. ఈ వేదిక పార్టీ ఔత్సాహికులు, సెలబ్రిటీలకు మంచి పార్టీ ప్లేస్ అని తెలిపారు.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్